రక్తహీనత నివారణ (Increases Hemoglobin)
బీట్‌రూట్ మరియు ఆపిల్‌లోని ఐరన్ కంటెంట్ బాడీలో రక్తం శాతాన్ని వేగంగా పెంచుతుంది.
Tap the image for a full-screen zoomable preview.
Wellness Drink Mix · Net Qty 200g
Apple · Beetroot · Carrot — గోరువెచ్చని పాలలో కలిపి తాగే 100% సహజ ఆరోగ్య పానీయం.
🚚 Free Express Shipping across India
🔒 Strictly online payment only — UPI / PhonePe / GPay / Cards. No Cash on Delivery.
బీట్‌రూట్ మరియు ఆపిల్‌లోని ఐరన్ కంటెంట్ బాడీలో రక్తం శాతాన్ని వేగంగా పెంచుతుంది.
ఫేస్ ప్యాక్స్ అవసరం లేకుండానే పిగ్మెంటేషన్, నల్లమచ్చలు తగ్గించి చర్మానికి మంచి మెరుపునిస్తుంది.
క్యారెట్‌లోని విటమిన్-ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఉదయాన్నే తాగడం వల్ల నీరసం, అలసట తగ్గి రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.
చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ప్రతీ ఒక్కరూ తాగవచ్చు.
Step 1
ఒక గ్లాసు (200ml) గోరువెచ్చని పాలు లేదా గోరువెచ్చని నీళ్లు తీసుకోండి.
Step 2
అందులో 1 నుండి 2 టీస్పూన్ల ArogyaTalkies ABC Malt Powder వేసి బాగా కలపండి.
Step 3
ఎలాంటి చక్కెర (Sugar) యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వేడిగా లేదా చల్లగా తాగవచ్చు!
🌅ఉదయం పరగడుపున (Morning Best Time)
పరగడుపున లేదా బ్రేక్‌ఫాస్ట్ సమయంలో తాగడం వల్ల శరీరానికి పోషకాలు వేగంగా అందుతాయి.
🌆సాయంత్రం స్నాక్ టైమ్ (Evening Snack Time)
సాయంత్రం వేళల్లో టీ/కాఫీకి ప్రత్యామ్నాయంగా కూడా తీసుకోవచ్చు.
Instant energy without caffeine
Rich in Vitamin A, Iron & antioxidants
Safe for kids, adults & elders