100% Pure Organic Moringa
100% స్వచ్ఛమైన సేంద్రీయ మునగాకు పొడి — కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ లేవు.
Hair & Skin Care · Ayurvedic Powders · 100g Zip Pouch
ఆరోగ్యటాకీస్ మునగాకు పౌడర్
Shade-dried, stone-ground moringa (drumstick) leaves packed in a premium matte white stand-up zip pouch — chemical & preservative free.
⚡ Prepaid Only | Free Delivery on All Online Orders (UPI / GPay / PhonePe / Cards / NetBanking)
100% స్వచ్ఛమైన సేంద్రీయ మునగాకు పొడి — కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ లేవు.
జుట్టు రాలడం నియంత్రించి, వేగంగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
పెరుగు లేదా కొబ్బరినూనెతో కలిపి హెయిర్ ప్యాక్ లా వాడవచ్చు.
చర్మ సౌందర్యానికి ఫేస్ ప్యాక్ లా కూడా ఉపయోగించవచ్చు.
Step 1
2 టీస్పూన్ల మునగాకు పొడిని పెరుగు లేదా కొబ్బరినూనెతో కలిపి పేస్ట్ లా చేసుకోండి.
Step 2
కుదుళ్లకు, జుట్టుకు సమానంగా పట్టించి 30 నిమిషాలు ఉంచండి.
Step 3
గోరువెచ్చని నీటితో లేదా హెర్బల్ షాంపూతో కడిగేయండి. వారానికి 2 సార్లు వాడండి.
Face Pack
1 టీస్పూన్ పొడిని రోజ్ వాటర్ / పెరుగుతో కలిపి ముఖానికి 15 నిమిషాలు అప్లై చేయండి.
4.9 / 5 · Based on verified buyers
“పెరుగుతో కలిపి హెయిర్ ప్యాక్ వాడుతున్నాను. జుట్టు రాలడం చాలా తగ్గింది.”
Lavanya S. · Verified Buyer
“Powder is fresh, deep green and smells natural. Face pack gives instant glow.”
Kiran M. · Verified Buyer
“Pouch packing బాగుంది, quality చాలా బాగుంది. ₹199కి worth.”
Anusha R. · Verified Buyer
Mix 2 teaspoons with curd or coconut oil into a smooth paste, apply on scalp and hair, leave for 30 minutes and rinse. Use twice a week.